¡Sorpréndeme!

WTC Finals Playing Conditions చిన్న మెలిక | Grade 1 Dukes Balls | Reserve Day || Oneindia Telugu

2021-05-28 2,319 Dailymotion

ICC WTC Finals: The ICC on Friday announced the playing conditions for the World Test Championship final between India and New Zealand, which begins in Southampton on June 18.
#ICCWTCFinals
#WTCFinalsIndiaSquad
#Grade1Dukesballs
#WTCFinalsReserveDay
#ICCWTCFinalsPlayingConditions
#IndiavsNewZealand
#IPL2021
#indiatourofEngland
#ViratKohli
#IndiaPlayingXIvsnz
#INDVSNZ
#INDVSENG
#BCCI

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఈ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు అంటే ఏమాత్రం బాగుండదని, సాధ్యమైనంత వరకు ఫలితం కోసం ప్రయత్నించాలని ఐసీసీ భావిస్తుందని ప్రచారం జరిగినా.. నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.